Header Banner

అదిరిన చివరి రోజు వేడుకలు... మసులా బీచ్‌ఫెస్ట్‌లో జనం సందడి!

  Mon Jun 09, 2025 10:28        Entertainment

మచిలీపట్నం మంగినపూడి తీరంలో నాలుగు రోజుల మసులా బీచ్ ఫెస్టివల్కు చివరి రోజు సందర్శకులు పోటెత్తారు. విద్యుత్తు కాంతులతో తీరం కొత్త అందాలు సంతరించుకుంది. ఓ పక్క జాతీయస్థాయి కబడ్డీ, సీ-కయాకింగ్, ఇతర క్రీడలు.. మరో వైపు సాహస విన్యాసాల్లో పారా గ్లైడింగ్, హెలికాప్టర్ రైడ్, బోటింగ్లతో పర్యాటకులు సరదాగా గడిపారు. రాష్ట్రంలో తొలి.. 3వ జాతీయ సీ-కయాకింగ్, బీచ్ కబడ్డీ, వాలీబాల్ తదితర క్రీడలు ఆదివారంతో ముగిశాయి. చివరిరోజు ఫైనల్స్ కావడంతో వీక్షకులు పెద్ద ఎత్తున తీరానికి చేరుకున్నారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు.. సినీ బృందాలు సందడి చేయగా, జబర్దస్త్ స్కిట్లు కడుపుబ్బా నవ్వించాయి. అమరావతి ముఖద్వారం, 100 అడుగుల ఎత్తైన జాతీయజెండా, దారి పొడవునా ఏర్పాటుచేసిన జలజీవుల ఆకృతుల వద్ద ప్రజలు సెల్ఫీలు తీసుకొని సంబరపడ్డారు. సినీ గాయకుడు మిరియాల రాం బృందం ప్రదర్శన ఆకట్టుకుంది. 

 

ఇది కూడా చదవండి: మంత్రి నారా లోకేష్ పర్యటన షెడ్యూల్! రెండు రోజులపాటు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

కృష్ణంరాజు కాదు నికృష్ఠం రాజు.. అతను జర్నలిస్ట్ ముసుగేసుకున్న జగనిస్ట్! వారి బతుకులు రోడ్డుపాలవడం ఖాయం!

 

కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనాఆ వర్గాల వారికే..

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

 8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారుదరఖాస్తు చేసుకోండి!

 

షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!

 

రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!

 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లుఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #beach #masula #festival #machilipatnam #final #day